schedule Thursday, May 21, 2026

కారు బోల్తా..యువనేతకు గాయాలు 

calendar_today April 18, 2026
person Prajagalam News
కారు బోల్తా..యువనేతకు గాయాలు 
కారు బోల్తా..యువనేతకు గాయాలు   (తాండూరు) కారు బొల్తా పడిన ఘటనలో కాంగ్రెస్ నాయకుడు జోషి వికాస్ కు గాయాలయ్యాయి. ఈ సంఘటన యాలాల మండలంలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే. కాంగ్రెస్ యువ నాయకుడు వికాష్ జోషి కుటుంబంతో కలిసి కారులో హైదరాబాద్ బయల్దేరారు. మార్గమద్యలోని నాగసముందర్ వద్ద కారు అదుపు తప్పి కల్వర్టును ఢీ కొట్టడంతో కారు బొల్తా పడింది. కారులో ఉన్న వికాష్‌ జోషి, ఆయన భార్యకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు చికిత్స కోసం వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు సమాచారం. పోలీసులకు సమాచారం అందించారు.