schedule Saturday, September 05, 2026

ఫర్టిలైజర్ షాపులను పరిశీలించిన అధికారులు

calendar_today June 16, 2026
person Prajagalam News
ఫర్టిలైజర్ షాపులను పరిశీలించిన అధికారులు
  వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో ఫర్టిలైజర్ షాపులను ఉన్నత అధికారులు,జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అదేశాల మేరకు మండల అధికారులు ఎంపీడీవో సంపత్ కుమార్, మండల వ్యవసాయ అధికారి అనిత సాయి ధనలక్ష్మీ,తుల్జా భవాని సీడ్స్ ఫిర్టిలైజర్ షాప్ లను పరిశీలించడం జరిగింది. ఫిర్టిలైజర్ దుకాణాలలో సబ్సిడీ పై సరఫరా జరుగుతున్న యూరియా, స్టాక్,రిజిస్టర్,స్టాక్ బోర్డు, గోదాంలో ఉన్న స్టాక్ ను ప్రత్యక్షంగా పరిశీలించండం జరిగిందని తెలిపారు.