schedule Friday, June 19, 2026

పలు గ్రామాలలో నేడు విద్యుత్ సరఫరా అంతరాయం,విద్యుత్ వినియోగదారులు సహకరించండి   

calendar_today June 16, 2026
person Prajagalam News
పలు గ్రామాలలో నేడు విద్యుత్ సరఫరా అంతరాయం,విద్యుత్ వినియోగదారులు సహకరించండి    
  వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలో 11 కె.వి అగ్గనూర్ ఫీడర్ విద్యుత్ అంతరాయం ఏర్పడుతున్నట్లు ఎడిఇ కె.శేఖర్,ఇంచార్జ్ ఏ.ఈ అరవింద్ ఓ ప్రకటనలో తెలిపారు.ఆయన తెలిపిన వివరాల ప్రకారం మరమ్మత్తుల కారణంగా జీవన్గి,గంగారాం,క్యాద్గిర, కోర్విచేడ్,మాసన్ పల్లి,ఇందర్ చెడ్,నవాంద్గి గ్రామాలలో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పాటు జరుగుతుందని,విద్యుత్ వినియోగదారులు సహకరించాలని అన్నారు.