schedule Thursday, September 03, 2026

నేడు విద్యుత్ అంతరాయం కన్జమర్లు సహకరించాలి

calendar_today August 9, 2026
person Prajagalam News
నేడు విద్యుత్ అంతరాయం కన్జమర్లు సహకరించాలి
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలో 33/11 కె.వి,సబ్‌స్టేషన్ల పరిధిలో నేడు విద్యుత్ అంతరాయం ఏర్పడుతున్నట్లు ఎడిఇ కె.శేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు.ఆయన తెలిపిన వివరాల ప్రకారం పాలు గ్రామాలలో చెట్లు తొలగించడం జరుగుతుంది.33 కె.వి. విద్యుత్ లైన్ షిఫ్టింగ్ పనులు ఆదివారం మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు జరుగుతున్నట్లు అందుకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడవచ్చు బషీరాబాద్ గ్రామంలో విద్యుత్ సరఫరా అంతరాయంనికి వినియోగదారులు సహకరించి,అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.