schedule Thursday, September 03, 2026

calendar_today August 10, 2026
person Prajagalam News
తెలంగాణలో SIR డిజిటైజేషన్ 78.14 శాతం Telanagana తెలంగాణలో SIR డిజిటైజేషన్ 78.14 శాతం తెలంగాణ : రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 3,38,26,448 మంది ఓటర్లకు ఈఎఫ్‌లు 100 శాతం పంపిణీ చేశారు. ఇప్పటివరకు 2,64,30,494 ఈఎఫ్‌లు డిజిటైజ్ కాగా.. రాష్ట్రవ్యాప్తంగా డిజిటైజేషన్ 78.14 శాతంగా నమోదైంది. జిల్లాల వారీగా డిజిటైజేషన్‌లో యాదాద్రి భువనగిరి 94.30 శాతంతో ముందుండగా.. హైదరాబాద్ 58.58 శాతంతో అత్యల్పంగా ఉంది.