schedule Thursday, September 03, 2026

ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత .లాల్ సింగ్ తండా సర్పంచ్ రాథోడ్ శ్రీనివాస్ నాయక్

calendar_today March 24, 2026
person Prajagalam News
  • వికారాబాద్ (కుల్కచర్ల)
ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు లాల్ సింగ్ తండా సర్పంచ్ రాథోడ్ శ్రీనివాస్ నాయక్ అన్నారు.మంగళవారం కుర్రకచర్ల మండల పరిధిలోని లాల్ సింగ్ తండా గ్రామపంచాయతీలో 99 రోజుల ప్రణాళికలు నిర్వహించి పంచాయతీ 30 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శారద,ఆశ వర్కర్ అంజమ్మ,తండా వాసులు గోపాల్ పంచాయతీ నాయక్ నిర్వహించారు.