schedule Thursday, September 03, 2026

నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్‌గా గాజుల మన్నన్ నియామకం

calendar_today September 2, 2026
person Prajagalam News
నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్‌గా గాజుల మన్నన్ నియామకం
(తాండూర్) తాండూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్‌గా యాలాల్ మండలం రాస్నం గ్రామానికి చెందిన గాజుల మన్నన్ ను నియమిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధారాసింగ్  ప్రకటించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ   సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీ విధానాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరియు నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కృషి చేయాలని సూచించారు.