schedule Wednesday, November 04, 2026

మాజీ ఎంపీ రంజిత్ రెడ్డిని పరామర్శించిన బిఎస్ఆర్

calendar_today April 5, 2026
person Prajagalam News
మాజీ ఎంపీ రంజిత్ రెడ్డిని  పరామర్శించిన బిఎస్ఆర్
  (తాండూర్) ఇటీవల కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ డా. రంజిత్ రెడ్డి  మాతృమూర్తి మరణించిన విషయం తెలుసుకున్న బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ఆదివారం వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఆత్మీయంగా కలుసుకుని తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.