schedule Wednesday, September 02, 2026

డోలారోహణ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

calendar_today April 5, 2026
person Prajagalam News
డోలారోహణ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
  (తాండూర్) కోటిపల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, సీనియర్  నాయకులు నారాయణ రెడ్డి  మనుమరాలు విదాత్రీ డాలరోహణ వేడుకలో తాండూరు ఎమ్మెల్యే బియ్యని మనోహర్ రెడ్డి పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. ఈ వేడుకలో  సోదరులు బుయ్యని సత్యనారాయణ రెడ్డి  కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.