schedule Thursday, September 03, 2026

బషీరాబాద్ మండల నూతన ఎస్.ఐ కె.విఠల్ 

calendar_today May 9, 2026
person Prajagalam News
బషీరాబాద్ మండల నూతన ఎస్.ఐ కె.విఠల్ 
  వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల నూతన ఎస్.ఐ కె.విఠల్ శనివారం నాడు విధుల్లో చేరడం జరిగింది.ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ అక్రమ ఇసుక పై ఉక్కు పాదం మోపుతామన్ని అన్నారు.