schedule Wednesday, September 02, 2026

కుల్కచర్లలో సిఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ  :- డిసిసి ఉపాధ్యక్షుడు బోలుసని. భీంరెడ్డి,కుల్కచర్ల ఏఎంసి చైర్మన్ బిఎస్ ఆంజనేయులు ముదిరాజ్ 

calendar_today June 9, 2026
person Prajagalam News
కుల్కచర్లలో సిఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ  :- డిసిసి ఉపాధ్యక్షుడు బోలుసని. భీంరెడ్డి,కుల్కచర్ల ఏఎంసి చైర్మన్ బిఎస్ ఆంజనేయులు ముదిరాజ్ 
సిఎం సహాయ నిధి ద్వారా పేదలకు ఎంతో మేలు జరుగుతుందని వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు బోలుసని. భీంరెడ్డి,కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బిఎస్ ఆంజనేయులు ముదిరాజ్ అన్నారు.మంగళవారం వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం కుల్కచర్ల మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన సిఎం సహాయ నిధి లబ్ధిదారులకు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చెక్కులను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సిఎం సహాయ నిధి లబ్ధిదారులు పాల్గొన్నారు.