చలో ఢిల్లీ ఎస్ఐఆర్ ధర్నాకు కదిలిన ఎమ్మెల్యే,నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు
November 2, 2026
Prajagalam News
వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆదేశాల మేరకు బషీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కర్ణం పురుషోత్తం రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శంకరప్ప,మాజీ పిఎసిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ ఎస్ఐఆర్ ధర్నా కోసం ముఖ్య నాయకులతో కలిసి ఢిల్లీ చేరుకొని ధర్నాలో పాల్గొన్నట్టు తెలిపారు.ఈ సందర్భంలో వారు మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా చాలామంది ఓట్లు గల్లంత అవుతున్నాయని,ఇది బిజెపి పార్టీ కుట్ర పని ఓట్లు గల్లంతు చేస్తున్నట్లు అందుకోసమే ఆదివారం నాడు ఢిల్లీ వెళ్లి రామ్ లీలా మైదానంలో ధర్నా చేసినట్లు తెలిపారు.