schedule Thursday, September 03, 2026

నేడు విద్యుత్ అంతరాయం 

calendar_today June 15, 2026
person Prajagalam News
నేడు విద్యుత్ అంతరాయం 
  వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలో 33/11 కె.వి,సబ్‌స్టేషన్ల పరిధిలో నేడు విద్యుత్ అంతరాయం ఏర్పడుతున్నట్లు ఎడిఇ కె.శేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు.ఆయన తెలిపిన వివరాల ప్రకారం జాతీయ రహదారి పై 33 కె.వి. విద్యుత్ లైన్ షిఫ్టింగ్ పనులు మంగళ వారం ఉదయం నుండి మధ్యాహ్నం జరుగుతున్నట్లు అందుకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడవచ్చు అన్ని యాలాల్ ఫీడర్,బషీరాబాద్ ఫీడర్ పరిధిలోని సబ్‌స్టేషన్లు కాసింపూర్, నవల్గ,బషీరాబాద్,దామర్చెడ్, మైల్వార్ సబ్‌స్టేషన్ల పరిధిలోని గ్రామాల విద్యుత్ వినియోగదారులు సహకరించి,అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.