schedule Thursday, September 03, 2026

ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సావాన్ని ఘనంగా జరుపుకోవాలి :- ఎమ్మార్పీఎస్ కుల్కచర్ల మండల అధ్యక్షుడు కొమ్ము శ్రీనివాస్ 

calendar_today July 5, 2026
person Prajagalam News
ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సావాన్ని ఘనంగా జరుపుకోవాలి  :-   ఎమ్మార్పీఎస్ కుల్కచర్ల మండల అధ్యక్షుడు కొమ్ము శ్రీనివాస్ 
(ప్రజాగళం, కుల్కచర్ల,) ఎమ్మార్పీఎస్‌ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని 7వ తేదీన గ్రామాల్లో మన జెండా పండుగను ఘనంగా జరుపుకోవాలని ఎమ్మార్పీఎస్‌ కుల్కచర్ల అధ్యక్షుడు కొమ్ము శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. అమరుల త్యాగాల ఫలితంగానే ఎస్సీ వర్గీకరణ వచ్చిందని గుర్తుచేశారు.కుల్కచర్లమండల వ్యాప్తంగా గ్రామగ్రామాన ఎమ్మార్పీఎస్‌ జెండాను ఎగురవేయాలన్నారు.