schedule Wednesday, September 02, 2026

మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ... బి ఎస్ ఆర్

calendar_today March 21, 2026
person Prajagalam News
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన బుయ్యని శ్రీనివాస్ రెడ్డి తాండూర్ : మతసామారస్యానికి ప్రత్యేక రంజాన్ పండుగని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆర్ బి ఓ ఎల్ సి ఈ ఓ బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.రంజాన్ పర్వదినం సందర్బంగా తాండూర్ పట్టణంలోని ఈద్గాలో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మరియు ముస్లిం సోదరులతో కలిసి సామూహిక ప్రార్థనలో పాల్గొన్నారు.ఈ సంధర్బంగా ముస్లీం సోదరులను ఆలింగనం చేసుకుంటూ "ఈద్ ముబారక్" అంటూ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.