schedule Monday, November 02, 2026

పీఏసీఎస్ చైర్మన్ కరుణ అజయ్ ప్రసాద్ కు ఘనంగా సన్మానం

calendar_today September 24, 2026
person Prajagalam News
పీఏసీఎస్ చైర్మన్ కరుణ అజయ్ ప్రసాద్ కు ఘనంగా సన్మానం
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నావంద్గి, (పీఏసీఎస్) చైర్మన్ కరుణ అజయ్ ప్రసాద్ కు జీవన్గీ గ్రామ సర్పంచ్ రాముని బసప్ప ఘనంగా సన్మానం చేసారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ జీర్లప్ప,వార్డు సభ్యులు తిక్క అనంతప్ప,దాసరి శాంతి గిరయ్య, దస్తయ్య గౌడ్,ఇ.అంజిలప్ప,దశరథ్,జంగం జగదీశ్వర్ స్వామి, తదితరులు పాల్గొన్నారు.