schedule Monday, November 02, 2026

తీరొక్క పూలతో,ఆటా పాటలతో బతుకమ్మ సంబరాలు

calendar_today October 20, 2026
person Prajagalam News
తీరొక్క పూలతో,ఆటా పాటలతో బతుకమ్మ సంబరాలు
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలో జీవన్గీ గ్రామంలో సోమవారం నాడు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ఆదర్శమని,తీరొక్క పూలతో బతుకమ్మ ను తయారు చేసి సాంప్రదాయంగా, ఆటపాటలతో బతుకమ్మ పండుగను జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో కవిత,లక్ష్మీ, రాములమ్మ,సంగీత,అంజలమ్మ, తదితరులు పాల్గొన్నారు.