schedule Monday, November 02, 2026

చలో ఢిల్లీ – ఢిల్లీకి బయలుదేరిన కుల్కచర్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు

calendar_today October 31, 2026
person Prajagalam News
చలో ఢిల్లీ – ఢిల్లీకి బయలుదేరిన కుల్కచర్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు
కుల్కచర్ల ఓట్‌ బచావ్‌ - దేశ్‌ బచావ్‌ నినాదంతో ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఆదివారం జరగనున్న భారీ ర్యాలీలో పాల్గొనేందుకు ఏఐసీసీ ఆదేశాలతో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి పిలువు మేరకు కుల్కచర్ల పిఎసిఎస్ చైర్మన్ బొలుసని భీంరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బిఎస్. ఆంజనేయులు, పరిగి అసెంబ్లీ బ్లాక్ బి అధ్యక్షుడు కర్రె. భరత్ కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు గోపాల్ నాయక్ పరిగి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి శంషాబాద్ ఏయిర్పోర్ట్ నుండి ఈరోజు తెల్లవారుజామున నిరసన కార్యక్రమానికి బయలుదేరారు