schedule Thursday, September 03, 2026

క్రీడా పాఠశాల ప్రవేశాలకు జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థినులు చెల్లాపూర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు టి. ఆనంద్ కుమార్

calendar_today April 4, 2026
person Prajagalam News
క్రీడా పాఠశాల ప్రవేశాలకు జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థినులు   చెల్లాపూర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు టి. ఆనంద్ కుమార్
వికారాబాద్ (కుల్కచర్ల)
విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెల్లాపూర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తుప్పలి ఆనంద్ కుమార్ అన్నారు.శనివారం కుల్కచర్ల మండల పరిధిలోని చెల్లాపూర్ ప్రాథమిక పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్న విద్యార్థినులు కోస్గి హరిప్రియ, పుట్టపహాడ్ అక్షర లు క్రీడా పాఠశాల ప్రవేశానికి జిల్లా స్థాయిలో ఎంపికయ్యారు.ఈ సందర్బంగా విద్యార్థినులను అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ కోస్గి సంతోష, ఉపాధ్యాయులు శ్రీనివాసులు,దస్తయ్య లతో కలిసి అభినందించారు.