schedule Saturday, September 05, 2026

అయ్యప్ప స్వామి ఆలయంలో ఘనంగా పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి 

calendar_today April 14, 2026
person Prajagalam News
అయ్యప్ప స్వామి ఆలయంలో ఘనంగా పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి 
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి ఆలయంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, అయ్యప్ప స్వామి దేవాలయ చైర్మన్ గురుస్వామి సాయిలు గౌడ్ ఘనంగా అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బషీరాబాద్ గ్రామ సర్పంచ్ వెంకటేష్ మహారాజ్,కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కలాల్ నర్సిములు గౌడ్,ఎఎంసి వైస్ చైర్మన్ చంద్ర నాయక్,బషీరాబాద్ ఎస్.ఐ శ్రీశైలం యాదవ్,రమేష్ దదా, తదితరులు పాల్గొన్నారు.