schedule Wednesday, September 02, 2026

కుల్కచర్లమండల కేంద్రంలో ఇస్తరాకుల తయారీ కేంద్రంలోభారీ అగ్ని ప్రమాదం

calendar_today April 18, 2026
person Prajagalam News
కుల్కచర్లమండల కేంద్రంలో ఇస్తరాకుల తయారీ కేంద్రంలోభారీ అగ్ని ప్రమాదం
  • వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలోని విక్రాంత్ పేపర్ ప్లేట్స్,ఇస్తరాకుల తయారి కేంద్రంలో షాక్ సర్కిట్ తో అగ్నిప్రమాదం జరిగింది
భారీగా ఎగసిపడిన మంటలతో..పూర్తిగా దగ్దం అయిన పేపర్ ప్లేట్ తయారీ కేంద్రం.. ఏఒక్క వస్తువు మిగలకుండా అగ్నికి ఆహుతి అయిన సామాగ్రి...ఫైర్ అధికారులకు సమాచారం..అంతా కాలిపోయాక వచ్చిన ఫైర్ ఇంజన్..మంటలను అదుపు చేసిన స్థానికులు ...సమాయానికి ఫైర్ అధికారులు రాకపోవడంతో భారీగా ఆస్తి నష్టం. మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ లేకపోవడంతో పరిగి నుండి రావడంలో ఆలస్యం కావడంతో పూర్తిగా దగ్దం కావడం జరిగింది. ప్రతి మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఉండాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.