schedule Tuesday, November 03, 2026

అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ పట్టివేత

calendar_today September 27, 2026
person Prajagalam News
అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ పట్టివేత
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలో వీరిశెట్టిపల్లి వాగు నుండి గొట్టిగా ఖుర్దు గ్రామానికీ అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ పట్టుకున్న పోలీసులు,ఎస్.ఐ విఠల్ తెలిపిన వివరాల ప్రకారం అక్రమంగా ఎలాంటి ప్రభుత్వ అనుమతి పత్రాలు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ బిఆర్ టిజి 34 ఎ3032 నర్సిములు నీ గొట్టిగ ఖుర్దు గేట్ వడ్డ ఇసుక ట్రాక్టర్ పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్.ఐ విఠల్ తెలిపారు.