schedule Tuesday, November 03, 2026

పీఏసీఎస్ చైర్మన్ కు సన్మానం

calendar_today September 29, 2026
person Prajagalam News
పీఏసీఎస్ చైర్మన్ కు సన్మానం
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నావంద్గి, (పీఏసీఎస్) చైర్మన్ కరుణ అజయ్ ప్రసాద్ కు మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి సోమ వారం నాడు సన్మానం చేసారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.