schedule Tuesday, November 03, 2026

ఘనంగా జన్మదిన వేడుకలు డీబీఎస్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ మధన్

calendar_today September 30, 2026
person Prajagalam News
ఘనంగా జన్మదిన వేడుకలు డీబీఎస్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ మధన్
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో డిబిఎస్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ మధన్ బుధవారం నాడు ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. తోటి సిబ్బంది డిబిఎస్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఎల్లవేళలా సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిబిఎస్ బ్యాంకు క్యాషియర్ శ్రీనివాస్, గోల్డ్ లోన్ డిఎస్టి బస్వరాజు, కడమంచి వీరేశం, భార్గవ్,తుల్జారాం, తదితరులు పాల్గొన్నారు.