schedule Tuesday, November 03, 2026

నూతన వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్ అధ్యక్షులు వెంకటేష్ మహారాజ్

calendar_today October 16, 2026
person Prajagalam News
నూతన వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్ అధ్యక్షులు వెంకటేష్ మహారాజ్
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలో గుర్రాల అనంతమ్మ గార్డెన్ లో శుక్రవారం నాడు దామర్ చెడ్ గ్రామానికి చెందిన చాంద్ పాషా కూతురి వివాహానికి బషీరాబాద్ గ్రామ సర్పంచ్ అధ్యక్షులు వెంకటేష్ మహారాజ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారి వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.