schedule Tuesday, November 03, 2026

ఇంటిలోనే అమ్మవారికి పూజలు మాజీ ఎంపీటీసీ రేఖ పవన్ ఠాకూర్

calendar_today October 20, 2026
person Prajagalam News
ఇంటిలోనే అమ్మవారికి పూజలు మాజీ ఎంపీటీసీ రేఖ పవన్ ఠాకూర్
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ గ్రామంలో మాజీ ఎంపీటీసీ రేఖ పవన్ ఠాగూర్ నివాసంలో అమ్మవారిని కూర్చోబెట్టి భక్తిశ్రద్ధలతో దీప,దూప,నైవేద్యాలతో మొక్కలు చెల్లించుకున్నారు.ఈ సందర్భంలో వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దసరా పండుగ సందర్భంగా నవరాత్రులు తన నివాసంలో దుర్గామాత కూర్చోబెట్టి తొమ్మిది రోజులు దీపాన్ని వెలిగించి గ్రామ ప్రజలను, పిల్లాపాపలను,చల్లంగా చూడాలని కోరుతూ అమ్మవారికి మొక్కలు చెల్లించుకున్నామని అన్నారు.